ఏపీలో మొదలైన పెన్షన్ల పంపిణీ

69చూసినవారు
ఏపీలో మొదలైన పెన్షన్ల పంపిణీ
AP: రాష్ట్రంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పైగాపెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉదయం 10. 40 గంటలకు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దగంజాం, కొత్త గొల్లపాలెంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పింఛన్లు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్