దేశంలో అత్యంత ఖరీదైన నగరం ఇదే

71చూసినవారు
దేశంలో అత్యంత ఖరీదైన నగరం ఇదే
దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి మొదటి స్థానం దక్కించుకుంది. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2024 ఈ వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో ప్రవాసులకు ముంబయి అత్యంత ఖరీదైన నగరమని, ఢిల్లీ ప్రపంచంలో 165వ స్థానంలో ఉందని రిపోర్ట్ తెలిపింది. ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో చెన్నై 189, బెంగళూరు 195, హైదరాబాద్ 202, పూణే 205, కోల్‌కతా 207వ స్థానాలలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్