దేశంలో పసిడి ధరలు ఇలా!

556చూసినవారు
దేశంలో పసిడి ధరలు ఇలా!
బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వెళుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడినట్లయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,500 రూపాయలుగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,550 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 89,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్