సీఎం జగన్‌ దాడిపై ఈసీకి విజయసాయిరెడ్డి డిమాండ్

562చూసినవారు
సీఎం జగన్‌ దాడిపై ఈసీకి విజయసాయిరెడ్డి డిమాండ్
సీఎం జగన్‌పై జరిగిన దాడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాడి వెనుక చంద్రబాబు ఉన్నాడని తమకు అనుమానం ఉందన్నారు. హింస ద్వారా చంద్రబాబు అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడని విమర్శించారు. గతంలోనూ విశాఖ జిల్లాలో సీఎం జగన్‌పై దాడి జరిగిందని విజయసాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్