ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను ఉపయోగించటానికి కారణం ఇదే

60చూసినవారు
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను ఉపయోగించటానికి కారణం ఇదే
మట్టి గణపతి విగ్రహాల తయారీకి మట్టి సేకరణ, సహజ రంగుల తయారీ కష్టతరమైనది. సులువుగా విరిగే ఆస్కారం ఉంటుంది. రవాణా కష్టం.
తయారీదారులు తక్కువ. ధర ఎక్కువ. చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేవు. పెద్ద విగ్రహాలు లభించవు. అదే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు తక్కువ బరువు ఉంటాయి. భారీ సైజువి తయారీకి, రవాణాకు అనువుగా ఉంటాయి. కావాల్సిన ఆకృతుల్లో సులువుగా తయారు చేయవచ్చు. ధర తక్కువ. ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్