తెల్లని బెడ్ షీట్ల రంగు త్వరగా పోదు.. అందుకే రైలు స్లీపర్ కోచ్‌లలో వీటిని ఇస్తారు

58చూసినవారు
తెల్లని బెడ్ షీట్ల రంగు త్వరగా పోదు.. అందుకే రైలు స్లీపర్ కోచ్‌లలో వీటిని ఇస్తారు
ట్రైన్లలో ఇచ్చే బెడ్‌షీట్‌లను, దిండు కవర్లను పెద్ద బాయిలర్లతో కూడిన యంత్రాలతో శుభ్రం చేస్తారు. తెల్లని బెడ్ షీట్లను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతికినా రంగు చెడిపోదు. ఇతర రంగుల బెడ్ షీట్లని క్లీన్ చేస్తున్నప్పుడు రంగు పాలిపోవడంతో పాటు ఒకదాని కలర్ మరొకదానికి అంటుకోవచ్చు. అలాగే బ్లీచ్ చేయడం వల్ల తెల్లటి బెడీట్లు చాలాకాలం ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే రైల్వే తెల్లటి బెడ్‌షీట్‌లను ప్రయాణికులకు ఇస్తుంది.

సంబంధిత పోస్ట్