దేశంలో పేదలు లేని రాష్ట్రం ఇదే.!

1037చూసినవారు
దేశంలో పేదలు లేని రాష్ట్రం ఇదే.!
తాజాగా నీతి అయోగ్ నివేదిక ప్రకారం 2022-23లో కేరళ జనాభాలో పేదరికం 0.48 శాతానికి తగ్గింది. ప్రస్తుత కేరళ జనాభాలో కేవలం 6 శాతం కంటే తక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎప్పటిలాగే బీహార్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో 26.59 శాతం పేదరికం కలదు. ఇక తెలుగు రాష్ట్రాల అంశానికి వస్తే. ఆంధ్రప్రదేశ్‌ లో 4.19 శాతం పేదలు ఉన్నారు. తెలంగాణలో 3 శాతం మంది ఉన్నారు. వాస్తవానికి రెండు దశాబ్ధాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు పేదరికం చాలా వరకూ తగ్గిందని చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్