ఆడ సింహానికి కోపం వస్తే అట్లుంటది (Video)

1057చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఫారెస్ట్‌లోని రోడ్డు పక్కన బ్రిడ్జి కింద ఓ ఆడ సింహం సేద తీరుతూ ఉంటుంది. అంతలోనే ఓ మగసింహం అక్కడికి వచ్చి.. ఆడ సింహాన్ని విసిగిస్తుంది. దీంతో ఆడ సింహానికి కోపం రావడంతో మగ సింహానికి చుక్కలు చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మగ సింహానిదీ మగాళ్ల పరిస్థితే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్