ఈసారి టీమ్‌ఇండియాదే విజయం: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌

53చూసినవారు
ఈసారి టీమ్‌ఇండియాదే విజయం: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌
టీమ్ ఇండియాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించారు. ‘ఎంతో గొప్పగా ఉన్న ఇండియా టీమ్‌ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కఠిన పరిస్థితులు ఉన్న అమెరికాలాంటి పిచ్‌లపై కూడా రోహిత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ఆడింది. రోహిత్‌.. ఆసీస్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈసారి టీమ్‌ఇండియా ఓడిపోదనే నేను అనుకుంటున్నాను.’ అని విశ్లేషించాడు.

సంబంధిత పోస్ట్