కెనడాలో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన వేలాది మంది భారత విద్యార్థులు (వీడియో)

81చూసినవారు
ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగాల కోసం వందలాది మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కెనడాలోని తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వేలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది భారతీయులు వేచి ఉన్నారని చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వెయిటర్లు, ఇతర సేవా సిబ్బంది ఉద్యోగాల కోసం వారంతా ఇంటర్వ్యూలకు వచ్చారు.

సంబంధిత పోస్ట్