ఒక్క రోజే 32 విమానాలకు బెదిరింపులు (వీడియో)

66చూసినవారు
దేశానికి చెందిన విమానాలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఆదివారం కూడా 30కి పైగా ఈ తరహా ఘటనలు నమోదయ్యాయి. ఉదయం నుంచి ఇప్పటివరకు విస్తారా, ఆకాశ ఎయిర్‌తో పాటు అనేక సంస్థల విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 32 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర తనిఖీలు మొదలుపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్