ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: టీఎంసీ

69చూసినవారు
ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: టీఎంసీ
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంది. అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని విమర్శించింది. బెంగాల్‌లో ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందని అన్ని ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేశాయి. కాగా, ఈ ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు తప్పని తేలింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్