చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న తిలక్

75చూసినవారు
చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న తిలక్
10ఏళ్ల వయస్సులో బాలగంగాధర్ తిలక్ పూణెలోని ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో విద్యనభ్యసించారు. అయితే పూణెకు వచ్చిన కొంతకాలానికే అతను తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయారు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే అతనికి సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక అతను దక్కన్ కళాశాలలో చేరారు. 1877లో అతను గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత అతను తనచదువును కొనసాగించి ఎల్.ఎల్.బి పట్టా కూడా పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్