దేశద్రోహం నేరం క్రింద ఆరేళ్ళు బర్మా జైలులో ఉన్న తిలక్!

68చూసినవారు
దేశద్రోహం నేరం క్రింద ఆరేళ్ళు బర్మా జైలులో ఉన్న తిలక్!
జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ అతను వదిలిపెట్టలేదు. శివాజీ, గణపతి ఉత్సవాల ద్వారా ప్రజలను సమీకరించి.. వారిని జాతీయోద్యమం వైపు నడిపించారు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తిలక్ దేశద్రోహం నేరం క్రింద అరెస్టై 1908 నుండి 1914 వరకు ఆరేళ్ళు బర్మాలోని మాండలే జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్