టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

564చూసినవారు
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నౌ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. ఎన్డీఏ 358, ఇండి కూటమి 132, ఇతరులు 53 స్థానాల్లో గెలుపొందుతారని తెలిపింది. మరోవైపు ఏపీలో వైసీపీ 13-15, టీడీపీ కూటమి 10-12 స్థానాల్లో విజయం సాధిస్తుందని వివరించింది.

సంబంధిత పోస్ట్