గ్యాస్ట్రిక్ సమస్యకు అదిరిపోయే చిట్కాలు!

3552చూసినవారు
గ్యాస్ట్రిక్ సమస్యకు అదిరిపోయే చిట్కాలు!
అద్భుతమైన ఇంటి చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. భోజనం తర్వాత ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. చల్లార్చిన తర్వాత వడకట్టి తాగాలి.

సంబంధిత పోస్ట్