భార్య అదనపు కట్నం డబ్బులు ఇవ్వలేదని ఆమె అశ్లీల ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి.. పోర్న్ సైట్‌లకు భర్త అమ్మేసిన ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగుచూసింది. భార్యకు నిద్రపోతుండగా, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని భార్య ఆరోపించింది. అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. డబ్బు ఇవ్వకపోవడంతో తాను వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని భార్య పిర్యాదు చేసింది.