టైటానిక్-2 షిప్ వ‌చ్చేస్తుంది.. వ‌చ్చే ఏడాది నుంచే నిర్మాణ ప‌నులు

545చూసినవారు
టైటానిక్-2 షిప్ వ‌చ్చేస్తుంది.. వ‌చ్చే ఏడాది నుంచే నిర్మాణ ప‌నులు
ఆస్ట్రేలియన్ బిలియనీర్, మాజీ ఎంపీ క్లైవ్ పామర్ 1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్ తరహాలో క్రూయిజ్ షిప్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నౌకకు టైటానిక్-2 అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి టెండర్లు వేసే పనులు ప్రారంభమయ్యాయి. CNN నివేదిక ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి షిప్ బిల్డర్‌కు కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. వచ్చే ఏడాది నౌక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నౌక 833 అడుగుల పొడవు, 105 అడుగుల వెడల్పుతో ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్