కూల్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా!

585చూసినవారు
కూల్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా!
పండుగ పబ్బం అని తేడా లేకుండా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. కూల్ డ్రింక్స్ తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్స్ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అజీర్ణం, వాంతులు వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు పెరుగుతుంది. దీంతో లివర్ సమస్యలొస్తాయి. అందుకే కూల్ డ్రింక్స్ తక్కువగా తగ్గాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్