జికా వైరస్ సోకకుండా ఉండాలంటే?

70చూసినవారు
జికా వైరస్ సోకకుండా ఉండాలంటే?
జికా వైరస్ దోమల వల్ల వస్తుంది. అందువల్ల దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిండుగా బట్టలు వేసుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా ఇంటి తలుపులు, కిటికీలకు మెష్‌ని ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా దోమల వికర్షణ లేపనాలు వాడాలి. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి. వైరస్‌ సోకిన వ్యక్తులను ముద్దుపెట్టుకోవడం, ముట్టుకోవడం, లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్లి వస్తే చేతులను శుభ్రంగా కడగాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్