నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.74,600 కి చేరింది.
చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb