నేటి బంగారం ధరలు (16-03-2022)

20217చూసినవారు
నేటి బంగారం ధరలు (16-03-2022)
నేడు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.310 తగ్గి రూ.48,100లకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ.52,470కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.500లు తగ్గి ప్రస్తుతం రూ.74,200కి చేరింది.

చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb