నేడు శ్రీలంకతో భారత్ తొలి వన్డే

81చూసినవారు
నేడు శ్రీలంకతో భారత్ తొలి వన్డే
భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ, కోహ్లి ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌ను సైతం అదే తరహాలో గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్