ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్

76చూసినవారు
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్ ఫైనల్‌లో తన ప్రత్యర్థి అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను 6-2, 2-6, 5-7, 6-1, 6-2 స్కోరు తేడాతో ఓడించారు. తద్వారా తన తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరి మధ్య మ్యాచ్ 4 గంటల 19 నిమిషాల సమయం పాటు జరిగింది. ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఏడవ స్పెయిన్ ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు.