బాదం నానబెట్టి తింటే కలిగే లాభాలివే

64చూసినవారు
బాదం నానబెట్టి తింటే కలిగే లాభాలివే
నానబెట్టిన బాదంలలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, పాస్పరస్, జింక్ వంటివి మన శరీరానికి అందుతాయి. రక్తపోటున్నవారికి బాదంపప్పు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. నాడీ, కండరాలు మెరుగ్గా పనిచేయటానికి బాదం పప్పులు సాయపడతాయి. రాత్రి పూట నీటిలో నానబెట్టిన బాదంలను ఉదయాన్నే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్