ఇవాళ శంకరంబాడి సుందరాచారి జయంతి

588చూసినవారు
ఇవాళ శంకరంబాడి సుందరాచారి జయంతి
‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’ గీతం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అధికార గీతంగా ఉండేది. తెలంగాణ విభజన తరువాత ఈ గీతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యింది. రాను రాను రాష్ట్రగీతంతో పాటు, గీత రచయిత శంకరంబాడి సుందరాచారి కూడా ఈ తరానికి గుర్తుండే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి జయంతి నేడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్