ఇవాళ జయప్రకాష్ రెడ్డి 4వ వర్ధంతి

52చూసినవారు
ఇవాళ జయప్రకాష్ రెడ్డి 4వ వర్ధంతి
కబడ్డీ కబడ్డీ చిత్రంలో ‘ఏందిరయ్యా.. ఏం చేస్తున్నావ్.. దున్నపోతుకు పాలు పితుకుతున్నావా దున్నపోతా..’. సమరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ధీటైన విలన్ గా ‘ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా సూసుకుందాము నీ పెతాపమూ నా పెతాపమూ పోరాతాయ్‌’ అని జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. జయప్రకాష్ రెడ్డి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన 4వ వర్ధంతి.

సంబంధిత పోస్ట్