ఇవాళ జేవీ సోమయాజులు జయంతి

59చూసినవారు
ఇవాళ జేవీ సోమయాజులు జయంతి
తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రి గా పేరుగాంచిన సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సోమయాజులు) చెరగని ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోని నటులలో జేవీ సోమయాజులు టాప్ ప్లేస్‌లో ఉంటారు. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రిగా జీవించిన జె.వి.సోమయాజులు పేరు తలవగానే అందులోని ఆయన పాత్రనే మన కళ్ళముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఈరోజు ఆ టాలెంటెడ్ యాక్టర్ జయంతి.

సంబంధిత పోస్ట్