యూజీసీ-NET దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

63చూసినవారు
యూజీసీ-NET దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్
యూజీసీ NET-2024 దరఖాస్తు గడువు నేటి (మంగళవారం)తో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు రేపటి వరకు ఛాన్స్ ఉంది. ఎడిట్ ఆప్షన్ ఈనెల 12, 13 తేదీల్లో అందుబాటులోకి రానున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత, పీహెచ్ఎలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్