ఈ దేశంలో ఊబకాయం చట్టవిరుద్ధం!

80చూసినవారు
ఈ దేశంలో ఊబకాయం చట్టవిరుద్ధం!
జపాన్‌లో స్థూలకాయాన్ని నిరోధించే చట్టం ఉంది. ఈ చట్టాన్ని మెటాబో లా అంటారు. 2008లో జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం 40-74 ఏళ్ల వయస్సు గల పురుషులు, మహిళల నడుము కొలత ప్రతి ఏడాది తీసుకుంటారు. ఇందులో మహిళల నడుము పరిమాణం 33.5 అంగుళాలు, పురుషులకు 35.4 అంగుళాలుగా నిర్ణయించబడ్డాయి. స్థూలకాయం కారణంగా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం ఈ చట్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్