నేడు ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం

68చూసినవారు
నేడు ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం
నేడు జులై 15 ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం. 'ప్లాస్టిక్ సర్జరీ' అనే పదాన్ని మొదటిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలని కావలసిన రీతిలో మార్చుకోవచ్చు. అయితే ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారిలో స్త్రీలతో పాటు పురుషులు కూడా ఎక్కువే ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్