నేడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం

53చూసినవారు
నేడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం
1865 మే 17న ITU స్థాపన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం జరుపుకునేవారు. ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం అనేది 2005లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మే 17 న జరుపుకోవాలని తీర్మానించారు. ఈ రెండు కార్యక్రమాలను కలిపి మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని టర్కీలోని అంటాల్యలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ 2006లో నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్