పుట్టుమచ్చల గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

72చూసినవారు
పుట్టుమచ్చల గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
తలపై కుడి భాగంలో, నుదురు మధ్య భాగం, కుడి కణిత, ఎడమ కణిత, కుడి కంటి రెప్ప‌పై పుట్టు మచ్చలుంటే ధన యోగాలుంటాయని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. మెడ ముందు భాగం, కుడి భుజం, పొట్ట, హృదయస్థానం, కుడి తొడ, కుడి మోకాలిపై పుట్టుమచ్చలుంటే జీవితంలో వృద్ధి చెందుతారని తెలుస్తోంది. తలపై మాడు భాగంలో పుట్టుమచ్చ ఉంటే రాజకీయ నాయకుడిగా, వ్యాపారాల్లో రాణిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్