శర్వానంద్ తండ్రిగా టాలీవుడ్ స్టార్ హీరో!

553చూసినవారు
శర్వానంద్ తండ్రిగా టాలీవుడ్ స్టార్ హీరో!
తెలుగు యంగ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ తండ్రిగా ఫ్యామిలీ స్టార్ హీరో రాజశేఖర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అప్‌డేట్ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్