పెళ్లి చేసుకోనంటున్న హాట్ బ్యూటీ

561చూసినవారు
పెళ్లి చేసుకోనంటున్న హాట్ బ్యూటీ
తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తెలిపారు. 'నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చింది. కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు నా వయసు 40. ఇక వివాహం చేసుకోవాలని అనుకోవటం లేదు. పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటా’ అని చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వారంతా సంతోషంగా ఉన్నారా? అని ఎదురు ప్రశ్న వేసింది. కాగా, ఇటీవల 'సైంధవ్'లో నటించిన ఆండ్రియా ప్రేక్షకులను మెప్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్