పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత (వీడియో)

579చూసినవారు
టీడీపీ-జనసేన తొలి జాబితా సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనసేనకు 24 సీట్లు కేటాయించడం, ఆ పార్టీ నేతలకు టికెట్ దక్కకపోవడంతో పవన్ కళ్యాణ్‌కు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జగ్గంపేట జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్రకు కాదని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు టికెట్ కేటాయించారు. దాంతో పాఠంశెట్టి నిరసన దీక్ష చేపట్టారు. ‘పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఈ పోరాటం టికెట్ కోసం కాదు. జనసేనాని స్పందించకపోతే టీడీపీకి ఓటు వెయ్యం.’ అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్