జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సందడి (వీడియో)

82చూసినవారు
జమ్మూకశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండడంతో జమ్మూకశ్మీర్ భూతల స్వర్గంలా మారిపోయింది. దీంతో జమ్మూకశ్మీర్‌‌‌లోని మంచు అందాలను తిలకించేందుకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తుండడంతో సందడి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో ఇబ్బందులు కలుగకుండా అధికారులు సన్నాహాక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్