కొండచరియలు విరగడంతో జరిగిన విషాదాలు
By dreddy 52చూసినవారు*1948లో కొండచరియలు విరిగిపడి అస్సాంలోని గువాహటిలో 500 మందికిపైగా మృతిచెందారు
*1968లో బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1,000 మందికి పైగా చనిపోయారు.
* 1998లో యూపీలో మాప్లాలో 380 మంది దుర్మరణం చెందారు.
* 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 4,200 గ్రామాలు కొట్టుకుపోయాయి. 5,700 మంది మృతిచెందారు.
* 2014లో మహారాష్ట్రలోని మాలిన్‌లో 151 మంది మరణించారు.
* 2024లో కేరళలోని వయనాడ్‌లో 123 మంది దుర్మరణం చెందారు.