టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

573778చూసినవారు
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు వీరభద్రరావు చనిపోయారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన వీరభద్రరావు వెంటనే కోమాలోకి వెళ్ళిపోయారు. 2 నెలలుగా కోమాలోనే ఉన్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్