విషాదం: ప్రముఖ గాయని కన్నుమూత

53చూసినవారు
విషాదం: ప్రముఖ గాయని కన్నుమూత
ప్రముఖ తమిళ గాయని ఉమా రామనన్ (72) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇళయరాజా సహా విద్యాసాగర్, మణిశర్మ, దేవా తదితరులకూ ఉమా పనిచేశారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన ఉమా 35 ఏళ్లలో 6వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. మహానది, ఒరు కైథియన్ డైరీ, అరంగ్రేట వేళై మొదలైన ఎన్నో చిత్రాలకు గాత్రం అందించారు. తెలుగులో చివరగా ‘ఓ చిన్నదాన’లో ‘దిమ్‌దిమ్‌తార’ అనే పాటను పాడారు.

సంబంధిత పోస్ట్