దారుణం.. చున్నీ మెడకు చుట్టుకుని బాలుడు మృతి

55చూసినవారు
దారుణం.. చున్నీ మెడకు చుట్టుకుని బాలుడు మృతి
హైదరాబాద్‌లోని బోరబండలో దారుణ ఘటన జరిగింది. చున్నీ మెడకు చుట్టుకుని బాలుడు (13) మృతి చెందాడు. ఇంట్లో చున్నీతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు చున్నీ ఫ్యాన్‌కు చుట్టుకొని గొంతుకు టైటుగా బిగించుకుపోయింది. దీంతో బాలుడికి ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్