ట్రాయ్ కీలక ఆదేశాలు.. సెప్టెంబర్ 30వరకు గడువు

56చూసినవారు
ట్రాయ్ కీలక ఆదేశాలు.. సెప్టెంబర్ 30వరకు గడువు
మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మరిన్ని కఠిన చర్యలకు దిగింది. టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను బ్లాక్‌ చెయిన్‌ సాయంతో పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (DLT)కి మార్చాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకు గానూ సెప్టెంబర్‌ 30ని గడువుగా నిర్దేశించింది. అలాగే, టెలీమార్కెటింగ్‌ చైన్‌తో సరిపోని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్‌ 1 నుంచి పూర్తిగా రిజెక్ట్‌ చేయాలని సూచించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్