*ఐఫోన్‌లో గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి
*ఆ తర్వాత ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెయిల్ అకౌంట్‌ను ఎంచుకోవాలి
*అనంతరం గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లి కాంటాక్ట్స్‌ను ఎనేబుల్ చేయాలి
*దీంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ అకౌంట్‌తో సింక్ అయిన కాంటాక్ట్స్ ఐఫోన్‌లోకి వచ్చేస్తాయి.
*లేదంటే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒక వీసీఎఫ్ ఫైల్ క్రియేట్ చేయాలి
*అనంతరం మెయిల్లోకి వెళ్లి కాంటాక్ట్స్ అన్నీ ఫైల్‌లోకి ఇంపోర్టు చేసి ఐఫోన్‌కు పంపాలి