ఏపీ ఎన్నికల
ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెల్లడి కానున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో
వైసీపీ,
టీడీపీ,
జనసేన కార్యకర్తలు, అభిమానులు ట్విట్టర్(X)లో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. #YSRCPWinningBig, #YSJaganAgain అని
వైసీపీ, #HelloAP_ByeByeYCP, #JaganLosingBig అని
టీడీపీ,
జనసేన కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.