ట్రెంట్ బౌల్ట్ చెత్త రికార్డు

76చూసినవారు
ట్రెంట్ బౌల్ట్ చెత్త రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చెత్త రికార్డు నమోదు చేశారు. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 2 వికెట్లు మాత్రమే తీశారు. ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్‌లో కెరీర్‌లో ఇదే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ స్పెల్. 2018లో చెన్నై, 202లో పంజాబ్, 2022లో కేకేఆర్ , 2024లో ఢిల్లీపై 48 పరుగులు చొప్పున ఇచ్చారు.

సంబంధిత పోస్ట్