ప్రేమ వివాహానికే తన ఓటు అంటున్న త్రిష

84చూసినవారు
ప్రేమ వివాహానికే తన ఓటు అంటున్న త్రిష
త్రిష చిత్ర సీమకు వచ్చి రెండు దశాబ్దాలైన ఇంకా రాణిస్తూనే ఉంది. ఇప్పటికీ అందం కూడా ఆమెను చూసి అసూయ పడాల్సిందే. ప్రొఫెషనల్​ లైఫ్​లో సక్సెస్ అయిన ఈమె పర్సనల్ లైఫ్​లో పెళ్లి చేసుకోలేదు. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక అది క్యాన్సిల్ అయింది. అఫైర్స్​ అంటూ ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఎప్పటికైనా ప్రేమ వివాహానికే తన ఓటు అని చాలా సార్లు చెప్పింది త్రిష.

సంబంధిత పోస్ట్