కమలా హారిస్‌ను డిబేట్‌కు ఆహ్వానించిన ట్రంప్

70చూసినవారు
కమలా హారిస్‌ను డిబేట్‌కు ఆహ్వానించిన ట్రంప్
అమెరికన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్‌ను టీవీ డిబేట్‌కు ఆహ్వానించారు. వచ్చే నెల 4, 10, 25న టీవీ డిబేట్‌కు రావాలని న్యూస్ కాన్ఫరెన్స్‌లో కోరారు. కమల తన ప్రతిపాదనకు అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్