నేడు TS ECET- 2024 ఫలితాలు విడుదల

64చూసినవారు
నేడు TS ECET- 2024 ఫలితాలు విడుదల
టీఎస్ ఈ సెట్ 2024 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ సమక్షంలో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు http://evcet.tsche.ac.in వెబ్ సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్