దేశంలోనే తొలిసారిగా ఏఐతో కణుతుల తొలగింపు

70చూసినవారు
దేశంలోనే తొలిసారిగా ఏఐతో కణుతుల తొలగింపు
దేశంలోనే తొలిసారిగా ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీతో నడిచే పరికరంతో మెదడులో కణుతులు తొలగించి అరుదైన ఘనత సాధించారు కిమ్స్ వైద్యులు. ఈ మేరకు 18 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. పాతపద్ధతిలో శస్త్రచికిత్సకు కనీసం 4-5 గంటలు పట్టేదని, కొత్త విధానం ద్వారా గంటలో సర్జరీ పూర్తవుతోందన్నారు. ఆపరేషన్ టైమ్ తగ్గడంతో రోగి త్వరగా కోలుకోవడమే కాక వారి ఖర్చులూ తగ్గనున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్