ఇక తక్కువ ధరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు

600చూసినవారు
ఇక తక్కువ ధరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు
ఇండియన్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు జియో సిద్ధమైంది. మధ్య తరగతి ప్రజలు సులువుగా కొనుగోలు చేసేలా తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురానుంది. Wyzr పేరుతో ఎయిర్ కూలర్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'జియో ఫోన్'లాగే తక్కువ ధరలకే టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందించనుంది. పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్